Posts

Hyderabad: పోర్న్‌హబ్‌గా మారిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్.. ఫ్రీ డేటా మొత్తం ఆ వీడియోలకే

Image
  గతంలో ఓ సామెత ఉండేది.. మీరు ఎక్కాల్సిన రైలు జీవిత కాలం లేటు అని. ఇప్పుడా సామెత ఔట్‌ డేటెడ్‌ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే.. ఎంత లేటైతే అంత గ్రేటు అనుకుంటున్నారు కొంతమంది ప్రయాణికులు. ఎందుకో తెలుసుకుందాం పదండి. అసలు ఏమన్నా అంటే అన్నామంటారుగాని.. ఈ ఫ్రీవైఫై పెట్టిన ఉద్దేశమేంటి? జనాలు వాడే పర్పస్‌ ఏంటి? సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ కి వెళ్తే వందల మంది ప్రయాణికులు నిత్యం రైళ్ల కోసం వెయిట్‌ చేస్తూనే కనిపిస్తారు. ఎక్కేవారు ఎక్కుతూ.. దిగేవారు దిగుతూ ఉంటారు. తమ రైలు లేటైతో ప్లాట్‌ఫామ్స్‌ మీదే పడిగాపులు పడుతుంటారు. ఈ వెయిటింగ్‌ పీరియడ్‌లో ఏం జరుగుతోంది? ఓ ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది. రైల్వే అధికారులే షాకయ్యే నిజాలు బయటికొచ్చాయి. ఫ్రీ వైఫై వాడుతున్న ట్రావెలర్స్‌.. ఎక్కువగా పోర్న్‌ వీడియోలు చూస్తూ.. కొందరు డౌన్లోడింగ్‌ చేస్తూ డేటాని ఖాళీ చేస్తున్నారు. నిర్ణీత సమయంలో ఇచ్చిన డేటా మొత్తం దీనికే వాడేస్తున్నారు ప్రయాణికులు. ఈ తతంగం ఒక్క సికింద్రాబాద్‌లోనే కాదు.. సౌత్‌ సెంట్రల్‌ రైల్వేస్‌(South Central Railway)లో ఉన్న విజయవాడ(Vijayawada), తిరుపతి(Tirupati) స్టేషన్లలోనూ నడుస్తోంది. సికింద్రాబాద్‌ స్ట

goa election 2022 : Wrong coup headache for BJP

Image
The ruling BJP is facing dissent in four seats in the Goa assembly elections.  Rebel candidates in Panaji, Mandrem, Sangom and Kumbharjua seats are worried about the Lotus Party.   Utpal Parrikar, who recently quit the BJP, has entered the ring as an independent candidate to replace the ambitious Panaji.  He left the Congress in 2019 and is currently contesting against Atanasio Montserrat, who is continuing in the BJP.  The BJP is sure to revolt in the Mandrem assembly  constituency as well.  Former Chief Minister Laxmikant Parsekar is in the fray as an independent candidate.  He was the chairman of the BJP manifesto committee till a few days ago when he recently came out of Kamal Gooty.  He is stepping into the ring against Dayanand Sopte, who defeated him as the Congress party candidate in 2017.  In 2019, Dayanand joined the ruling BJP.  He is currently contesting as a BJP candidate.  She joined the BJP from the Congress .. Subhash Foldeshai, a former MLA from